Friday, July 11, 2008

అలమేల్మంగా శతకము -22 alamElmaMgA Satakamu -22


కస్తురి పచ్చకప్పురము( గమ్మని పుప్పొడి ధూళ్ళు హత్తి శ్రీ
హస్తమునందు(తట్టుపును(గందుచు శ్రీయలమేలుమంగ భా
రస్తనవైభవంబుల( గరంగుచు నిన్ను గఱంగ మెత్తు నీ
కౌస్తుభరత్న సౌధమున( కౌగిటిపాన్పున వేంకటేశ్వరా!


kasturi pachchakappuramu( gammani puppoDi dhULLu hatti SrI
hastamunaMdu(taTTupunu(gaMduchu SrIyalamElumaMga bhA
rastanavaibhavaMbula( garaMguchu ninnu ga~raMga mettu nI
kaustubharatna saudhamuna( kaugiTipAn&puna vEMkaTESwarA!

1 comment:

Unknown said...

దీపాల శ్రావణ్ గారు,

చాల బాగుంది, చాల మంచి పని చేస్తున్నారు. మీకు అమ్మ అలివేలు మంగ, వేంకటేశ్వరుని ఆశీస్సులు అందుగాక.

నేను వేంకని పై వా్సిన కొన్ని పాటలు వినండి - శ్రీవేంకటరమణీయము 5 CD's
www.religiousinfo.org

శుభమస్తు,

రమాకాంత్